ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (AEPS)

AEPS అందుబాటులో ఉంటే ఏటీఎంతో పని లేదు. ఖాతాదారు బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో అనుసంధానమైన ఉంటే చాలు. ఏటీఎం కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు లేకపోయినా… ఫింగర్ ప్రింట్ (వేలిముద్ర) ద్వారా కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా క్యాష్ విత్‌డ్రా చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం, జాతీయ చెల్లింపు సంస్థ (NPCI) ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులో తీసుకువచ్చింది.

EPoint India సంస్థ AEPS కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏజెంట్లను నియమిస్తుంది. కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏజెంట్‌గా చేరడం ద్వారా మీరు మినీ బ్యాంక్ మాదిరిగా కస్టమర్లకు సేవలు అందించవచ్చు.

AEPS కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇతర వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి https://epointindia.com/index.php/csp-agent-retailer/