గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదా క్రింది లింక్ ద్వారా Epoint India మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.epoint.india&hl=en
- మొబైల్ యాప్ మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే క్రింది ఫోటోలో ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
Login అయ్యాక క్రింద చూపిన విదంగా ఓపెన్ అవుతుంది
క్రింది ఇమేజ్ లో AEPS సర్వీస్ ద్వారా అమౌంట్ ఎలా withdrawal చేయాలో చూడవచ్చు