మీ షాపుని మినీ బ్యాంకులా మార్చండి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మరియు ఇతర బిల్ పేమెంట్ సేవలను అందించండి.

EpointIndia తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా క్రింది సర్వీసులను అందించవచ్చు.

1. ఆధార్ నంబరు ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్ నుంచైనా క్యాష్ విత్‌డ్రా మరియు బ్యాలెన్స్ విచారణ (AEPS)

2. మినీ ఏటీఎం ద్వారా అన్ని డెబిట్ కార్డుల నుంచి క్యాష్ విత్ డ్రా మరియు బ్యాలెన్స్ విచారణ.

3. ఏ బ్యాంక్ అకౌంట్‌కి అయినా మనీ ట్రాన్స్‌ఫర్.

4. మొబైల్ మరియు డీటీహెచ్ రిచార్జ్.

5. కరెంట్ బిల్లు పేమెంట్.

6. రైల్వే రిజర్వేషన్ (IRCTC)

7. హొటల్ మరియు విమాన టికెట్ బుకింగ్.

మరియు ఇతర బిల్ పేమెంట్స్.

 

కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహించుటకు రిటెయిలర్ అవసరమైనవి

కంప్యూటర్ లేదా మొబైల్

ఇంటర్నెట్ కనెక్షన్

ఫింగర్ ప్రింట్ స్కానర్

ప్రింటర్ (ఆప్షనల్)

చిన్న షాపు

 

అప్లయ్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు

ఆధార్ కార్డు
పాన్ కార్డు
బ్యాంక్ పాస్ బుక్

పైన పేర్కొన్న డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను epointops@gmail.com లేదా support@epointindia.comకు మెయిల్ చేయండి.

కమిషన్ వివరాల కోసం ఈ లింక్‌ను https://epointindia.com/index.php/commission-details/ క్లిక్ చేయండి.

రిటెయిలర్ కోసం ఎవరు అప్లయ్ చేసుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ లింక్‌ను https://epointindia.com/index.php/who-can-apply/  క్లిక్ చేయండి.

మరింత సమాచారం కోసం 8500343000 నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేయండి.