మీ ఊర్లో లేదా సిటీలో సొంత బిజినెస్ స్టార్ట్ చేసే అద్భుతమైన అవకాశం. ఈ పాయింట్ ఇండియా సంస్థ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ పొందవచ్చు. ఇప్పటికే ఇంటర్నెట్ సెంటర్, ఈ సేవ, జెరాక్స్, మొబైల్ రిచార్జ్ లేదా ఇతర షాపులు ఉన్న వాళ్లు బ్యాంకింగ్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వాళ్లు కూడా అతి తక్కువ పెట్టుబడితో సులభంగా కస్టమర్ సర్వీస్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ ఇండియా సంస్థ ద్వారా ఏర్పాటు చేసే కస్టమర్ సర్వీసు పాయింట్ నుంచి ఏ బ్యాంక్ నుంచి అయినా ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ డివైస్ ద్వారా అమౌంట్ విత్‌డ్రా చేయొచ్చు మరియు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయవచ్చు. వీటితో పాటు మనీ ట్రాన్స్‌ఫర్, మినీ ఏటీఎం, మొబైల్ డీటీహెచ్ రీచార్జ్‌లు, కరెంట్ బిల్లు పేమెంట్, పాన్‌కార్డు, రైల్వే రిజర్వేషన్ మరియు ఇతర సేవలను కూడా అందించవచ్చు. ఈ సేవలకు గానూ మీకు కమిషన్ వస్తుంది. click here… కమిషన్ వివరాలు  పేజీలో చూడగలరు.

కస్టమర్ సర్వీస్ పాయింట్ కోసం ఆసక్తి ఉన్న వారు ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు.  ఇంటర్నెట్ వాడటం, బ్యాంకింగ్ సర్వీసులపై అవగాహన ఉంటే సరిపోతుంది. చిన్న షాపు, స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ మరియు ఫింగర్ ప్రింట్ డివైస్ ఉంటే చాలు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఉంటే కస్టమర్ సర్వీస్ పాయింట్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఐడీ ప్రూఫ్‌లు పంపి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వెంటనే స్పాట్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తాము. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి లాగిన్ అయి సేవలను అందించవచ్చు. ఆధార్ ఏటీఎం సర్వీసు (AEPS) యాక్టివేట్ అవడానికి బ్యాంకు అనుమతి అవసరం. అందువలన ఈ సర్వీసు అందుబాటులోకి రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది.

ఇంకొంచెం పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలనుకొనే వాళ్లు డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అవొచ్చు. మా దగ్గర డిస్ట్రిబ్యూటర్లుగా జాయిన్ అయిన వారు కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏజెంట్లను అపాయింట్ చేయవలసి ఉంటుంది. 5 వేలు చెల్లించి డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయిన వారికి 10 కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏజెంట్ ఐడీలు కేటాయించబడతాయి. 9 వేలు చెల్లించిన వారికి 20 ఐడీలు, 20 వేలు చెల్లించిన వారికి 50 ఐడీలు, 49 వేలు చెల్లించిన వారికి అపరిమితమైన ఐడీలు కేటాయించబడతాయి.

ఈ పాయింట్ ఇండియా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. మీరు నేరుగా ఆఫీస్‌కి రావచ్చు లేదా.. ఆన్‌లైన్‌లో మీ ఐడీ ప్రూఫ్‌లు, ఫీజు పంపి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఏజెంట్లుగా జాయిన్ అయిన వారికి కస్టమర్ కేర్ సపోర్టు, డెమో మొత్తం తెలుగులోనే అందించబడతాయి.

మరింత సమాచారం కోసం 8500343000 నంబర్‌కి కాల్ చేయండి.

Click here for online registration