రిజిస్ట్రేషన్ విధానము

1. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్/ఆన్‌లైన్ బ్యాంక్ స్టేట్‌మెంట్ జిరాక్స్ కాపీలను epointops@gmail.com లేదా support@epointindia.com కు ఈ మెయిల్ చేయాలి.

2.  AEPS మరియు ఇతర సేవల యాక్టివేషన్ కోసం రిజిస్ట్రేషన్ fee రూ.1000 లు మా కంపెనీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలి.

బ్యాంక్ అకౌంట్ వివరాలు : Epoint India, ICICI Bank, Account No: 024405006375
IFSC Code: ICIC0000244, Account Type: Current, Branch: AS Rao Nagar, Hyderabad.

3. రిజిస్ట్రేషన్ ఫీజు మాకు చేరిన తరువాత, రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మీ మొబైల్ నెంబర్‌కు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పంపిస్తాము.

4. మొబైల్ యాప్ ద్వారా లేదా సిస్టం ద్వారా లాగిన్ అయి మీ EKYC కంప్లీట్ చేసుకోవాలి.
సర్వీసెస్ same day లేదా next day నుండి activation అవుతాయి

Click here for online registration

ఏ సేవల గురించైనా సందేహాలు ఉంటే మా కస్టమర్ సపోర్ట్ టీమ్‌కి కాల్ చేయవచ్చు. మా సపోర్ట్ టీమ్ సభ్యులు మీకు అన్ని సేవలను ఉపయోగించటంలో ట్రైనింగ్ ఇస్తారు. మరిన్ని వివరాలకు 8500343000 నంబర్‌‌కు కాల్ చేయండి