పాన్ కార్డు

 

Epoint India ద్వారా ఆన్‌లైన్‌లో పాన్‌కార్డ్ అప్లయ్ చేయవచ్చు. అప్లయ్ చేసిన తర్వాత డాక్యుమెంట్లను కొరియర్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసిన మూడు పని దినాల్లో మెయిల్ ఐడీకి ఈ పాన్ వస్తుంది. 15 రోజుల్లో కొరియర్ ద్వారా కార్డు దరఖాస్తు చేసుకున్న అడ్రస్‌కు డెలివరీ అవుతుంది.