మినీ ఏటీఎం మిషన్

EPoint India మినీ ఏటీఎం మిషన్ ద్వారా ఏ డెబిట్ కార్డు నుంచైనా క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు. బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏటీఎం సెంటర్ అందుబాటులో లేని వాళ్లకు మినీ ఏటీఎం మిషన్ ద్వారా క్యాష్ ఇవ్వవచ్చు. ఇది చిన్న కార్డు స్వైపింగ్ మిషన్. ఈ మిషన్‌తో క్యాష్ విత్‌డ్రా సర్వీసు అందించినందుకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏజంట్లకు కమిషన్ వస్తుంది.

మినీ ఏటీఎం మిషన్‌తో ప్రయోజనాలు :

1. ఒకసారి స్వైప్ చేసి అత్యధికంగా రూ. 10,000(పది వేలు) వరకు విత్ డ్రా చేయవచ్చు.

2. డెబిట్ కార్డు లిమిట్ ఎంత ఉంటే అంత వరకు ఎన్ని సార్లయినా (పది వేలు చొప్పున) విత్‌డ్రా చేయవచ్చు.

3. బ్యాంక్ పరిమితి దాటే వరకూ చేసే కార్డ్ ట్రాన్సాక్షన్లపై వినియోగదారులకు ఎటువంటి ఛార్జీలు ఉండవు.

4. మినీ ఏటీఎం సర్వీసు అందించినందుకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏజెంట్లకు కమిషన్ వస్తుంది.

5. సులభతరమైన మరియు సురక్షితమైన మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా క్యాష్ విత్‌డ్రా సర్వీసు.

6. వ్యాలెట్ నుంచి వెనువెంటనే బ్యాంక్ అకౌంట్‌లోకి నగదు బదిలీ చేసుకొనే సౌకర్యం.

 

 

మినీ ఏటీఎం మిషన్ కొనుగోలు చేయాలన్నా, మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా 8500343000 నంబర్‌కు కాల్ చేయండి