Epoint India సంస్థ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించడానికి డిస్ట్రిబ్యూటర్లు కావలెను. డిస్ట్రిబ్యూటర్లుగా చేరిన వారు మీ రాష్ట్రం లేదా జిల్లాలో రిటెయిలర్లను అపాయింట్ చేయవలసి ఉంటుంది. మీరు నియమించిన రిటెయిలర్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కమిషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది.
EPIONT INDIA లో డిస్ట్రిబ్యూటర్‌గా చేరడం వలన ప్రయోజనాలు
⦁ అతి తక్కువ ధరకే రిటైలర్ IDs పొందవచ్చు
⦁ రిటైలర్ రిజిస్ట్రేషన్ కూడా మిరే చేయవచ్చు
⦁ EKYC ద్వారా వెంటనే రిటైలర్ activation
⦁ రిటెయిలర్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌పై ఆదాయం
⦁ ఎంత మంది రిటెయిలర్లనయినా నియమించవచ్చు
⦁ All Over ఇండియా కూడా మీరు రిటైలర్లు ని నియమించవచ్చు
⦁ Part time బిజినెస్‌లా చేసుకుంటూ అధిక ఆదాయం పొందవచ్చు
⦁ ఎటువంటి టార్గెట్లు ఉండవు
⦁ మీ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ ద్వారా మీ రిటైలర్లు చేసే ట్రాన్సాక్షన్ రిపోర్టు
మరియు కమిషన్ వివరాలు ప్రతి నిమిషము చెక్ చేసుకోవచ్చు
⦁ సిస్టం లాగిన్ మరియు మొబైల్ ద్వారా కూడా వర్కు చేసుకోవచ్చు
⦁ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటూ రిటెయిలర్‌గా కూడా సేవలు అందించవచ్చు
అప్లయ్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డు
పాన్ కార్డు
బ్యాంక్ పాస్ బుక్
పైన పేర్కొన్న డాక్యుమెంట్ల స్కాన్ కాపీలను epointops@gmail.com లేదా support@epointindia.comకు మెయిల్ చేయండి.
గమనిక: డిస్ట్రిబ్యూటర్‌గా చేరడానికి కనీసం పది రిటెయిల్ లాగిన్ ఐడీలు తీసుకోవలసి ఉంటుంది. పెద్ద సంఖ్యలో రిటెయిల్ ఐడీలు తీసుకొనే వారికి డిస్కౌంట్ ఉంటుంది.
Retailer Price | Logins | Total Investment |
400 | 10 | 4000 |
300 | 20 | 6000 |
200 | 50 | 10000 |
0 | unlimited | 25000 |
కమిషన్ వివరాల కోసం ఈ లింక్‌ను https://epointindia.com/index.php/commission-details/ క్లిక్ చేయండి.
మరింత సమాచారం కోసం 8500343000 నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేయండి.