దేశంలో ఏ బ్యాంక్ అకౌంట్‌కైనా 24/7 ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్
మన బంధువులకు లేదా వ్యాపార వ్యవహారాల కోసం ఎవరికైనా డబ్బులు పంపాలంటే వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే IMPS లేదా NEFT ద్వారా వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేనివాళ్లు, లేదా టెక్నాలజీ తెలియని వారైతే డబ్బులు పంపాల్సిన వాళ్లకు అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు దూరంగా ఉన్నా లేదా రద్దీ ఎక్కువగా ఉన్న వ్యయ ప్రయాసలు ఎక్కువ అవుతాయి. ఈ బాధలన్నీ లేకుండా EPoint India కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా తేలిగ్గా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
EPoint India కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ సేవలను అందిస్తుంది. EPoint India కస్టమర్ సర్వీస్ పాయింట్ తీసుకున్న వారు వాలెట్ ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్‌కైనా ఇన్స్టెంట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఈ రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి తెలియని వారు, బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లడం ఇబ్బందికరంగా భావించే వారంతా కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలాంటి కస్టమర్లకు సేవలు అందించడం ద్వారా వచ్చే కమిషన్‌తో మంచి ఆదాయం సంపదించవచ్చు.
EPoint India మనీ ట్రాన్స్ఫర్ సేవలో ముఖ్యమైన అంశాలు
1. ఏ బ్యాంకు అకౌంట్‌కైనా మనీ ట్రాన్స్ఫర్.
2. కస్టమర్ KYC వివరాలు లేకుండా మనీ ట్రాన్స్ఫర్ పరిమితి రూ. 75,000(డెబ్బై ఐదు వేలు).
3. కస్టమర్ KYC వివరాలు ఉంటే నగదు బదిలీ పరిమితి రూ. 2,00,000 (రెండు లక్షలు).
4. ఖాతాదారు పేరు, అకౌంట్ నంబర్ సరిచూసుకొనే సౌకర్యం.
5. IMPS లేదా NEFT ద్వారా నగదు బదిలీ.
6. సురక్షితమైన వెబ్ మరియు మొబైల్ యాప్ ద్వారా నగదు బదిలీ.
Epoint India కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇతర వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి https://epointindia.com/index.php/csp-agent-retailer/